Rohit Sharma Easier To Bowl To Than Virat Kohli - Mohammad Amir || Oneindia Telugu

2021-05-22 19

Former Pak fast bowler Mohammad Amir said that he found it easier to bowl to India opening batsman Rohit Sharma than India captain Virat Kohli.
#RohitSharma
#ViratKohli
#MohammadAmir
#SteveSmith
#DavidWarner
#PCB
#TeamIndia
#Cricket


టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పోలిస్తే.. ఓపెనర్ రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ చేయడం తేలికని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ అన్నాడు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసి రోహిత్‌ను పెవిలియన్‌కు పంపించొచ్చన్నాడు. ఒత్తిడిలో విరాట్ అత్యుత్తమంగా ఆడతాడు కాబట్టి అతడిని ఔట్‌ చేయడం కాస్త కష్టమని ఆమిర్‌ తెలిపాడు. ఏదేమైనా వీరిద్దరికీ బౌలింగ్‌ చేయడం తనకు సులువేనని అభిప్రాయపడ్డాడు.